నేను మొదలు పెట్ట బొయే కార్యాలయం

మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ........
నా ఈ కొత్త అలోచన ఎలా ఉంది?

ఇది నా కార్యాలయంయొక్క నియమాలు

౧. ఇక్కడ డబ్బులు కట్టి మీ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలి.
౨. నా కార్యాలయానికి మీ పనికి ఏ విధమయిన సంభందం ఉండదు.
౩. ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు మీవే.


ఏమిటి Joke చేస్తున్నాడు అనుకుంటున్నారా
కాదు
అయితే ఎవడయినా వాడి ప్రశ్నలకు వాడే సమాధానం చెప్పడానికి ధనం చెల్లిస్తాడా?
చెల్లించడు.
మరి ఎలా పనిచేస్తావు అంటారా
I will be conducting mock interviews, questions are by you and answers are by you, I am just a person analyzing your answering power.

ఇది ఖచ్చితంగా పనిజరుగుతుంది........


No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.