క్షమించాలి నెను కాదు, ఈ క్రింది వాళ్ళు
౧. RSS లో పని చేసే వాళ్ళు.
౨. BJP తో పని చేసే వాళ్ళు.
౩. స్థానిక/ప్రాంతీయ parties which are not part of UPA.
౪. పారిశ్రామిక వేత్తలు(Of course వాళ్ళని నేనే నమ్మను).
౫. నిరుద్యోగులు.
ఇంకా పోరాటంయొక్క ముఖ్య ఉద్దేసం ఇక్కడ చూడండి.
ఇంక మన దేశం ఎక్కడికి వెళుతుందో????????????
Earlier leftists were used to argue only from their point of view giving an impression that they only are correct and all others are wrong, which ultimately distanced them from the civil society.
ReplyDeleteSame fate awaits anybody who tries to put forth such ridiculous arguments.