తప్పు ఎందుకు జరిగింది(ప్రచురణలో)

మొదటగా - గణిత శాస్త్రం -


నేను సరిగ్గానే వ్రాసాను అది ప్రచురించిన వాళ్ళ తప్పు. వాళ్ళు 4+3/2 = 3.5 అని వ్రాస్తే నన్ను చూపిస్తారేమిటి

ఇక రెండవ - రసాయన శాస్త్రం -
దీనిలో అన్నిటికన్న ముఖ్యంగా chemical reactions వాటి గురుంచి వెరే చెప్పక్కర్లేదు, equations balance కావు, ఎందుకంటే అతను చేసి నప్పుడు కొంత vaporise అయిపోయింది.

ఇక మూడవది - నాకు నచ్చనిది - History - అంతా అబద్దాలే ఇంకా దానిలో తప్పులు కోకొల్లలు.

నాల్గవ వర్గం - Soft ware Engineer - ఒరి దేవుడా నా ఉద్యోగం ఉన్నాదే తప్పులను సరిదిద్దడానికి(అదే నేను చేసిన తప్పులు)

:)

1 comment:

  1. mundu urgent gaa teplt maarchandi.chadavadam chaala ibbandigaa ibbandigaa vundi.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.