రాం దేవ్ బాబాకి భయపడాలా?

అస్సలు అక్కర్లేదు - ఇది National Congress లో ఉన్న అభిప్రాయం, ఎందుకో తెలుసా
౧. యొగా గురువు భోజనం చెయ్యకుండా చాలా రోజులు ఊండగలడు.
౨. సరే అక్కడ ప్రజలుకూడా ఉన్నారు కదా ఆ ప్రజలా కొన్ని రోజులు ఉంటారు తరువాత మళ్ళీ కధ మొదటికే.
౩. కాదు ఉన్నారు, పండిన పంటలు కుళ్ళ బెట్టి Alcohol వ్యాపారస్తులకు అమ్ముకొవచ్చు.
౪. ఆ ఎన్నాళ్ళు అమ్ముతారు అనుకున్నా కొన్ని రోజుల తరువాతయినా వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా!!!!!

ఇంకా చాలా కారణాలు సమయం చూసి చెబుతాను, ఎక్కువ చెప్పేసాననుకోండి ముందే జాగ్రత్త పడతారు కదా!!!!!

Do you know why National Congress is not fearing for Baba Ramdev
1. Yoga teacher can live with out food and water for quite a number of days.
2. People over there will stay for some time and will get back to work after some time.
3. There is no problem even if they stay, because more they stay more will food will be in be made as compost/biological waste and sold it to alcohol manufacturers.
4. But where will more alcohol go now a days most are alcoholics so no need to worry.

these are the secrets revealed for today more will be continued ..........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.