ఇంత పెద్ద 2G Spectrum scam ౬ సంవత్సరాలు నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి తెలియదా?
వాళ్ళు ఎలా కోటీస్వరులు అయ్యారో నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి తెలియదా?
ఇంత జరుగుతున్నా తరువాత తరంలో నాయకత్వం వహిస్తాను అని ప్రగల్పాలు పలుకుతున్న .... మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నాడు.
నాయకత్వం - ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తుంది, ప్రజలు ప్రజలతో ఉండకుండా చేస్తుంది, రక్షణగోడ లేకుండా చేస్తుంది.
నాయకత్వం ప్రజల కళ్ళు కప్పి అబద్దాన్ని నిజంలాగా చూపిస్తుంది.
నాయకత్వం మారాలి, రాజ్యాలు లేవు రాజులు లేవు అలాగే, గాంధీ లేరు గాంధీ వారసులు సభలలో లేరు.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.