ఎక్కువ లోక జ్ఞానం ఎక్కువయితే

మొన్నటికి మొన్న ఒక పిల్లవాడు ఏరా నీకు Zero వచ్చినదేరా అంటే - ఆ అందరూ నన్నే తిడతారు, Zero అయిన Kareena Kapoor ని ఏమీ అనరు.

Games తప్ప చదువు సంధ్యలు ఏమీ అక్కర్లేదా(TV చూస్తూ) అడిగిన తండ్రికి కొడుకు ఇచ్చిన సమాధానం, Cricket లో Six కొట్టిన Players ని మెచ్చు కుంటారు మరి నన్నయితే తిడతారా?

ఇంకా ఉన్నాయి సరిగ్గా పేరడీ కుదరట్లేదు మళ్ళీ వ్రాస్తాను మీకు నచ్చినా నచ్చక పోయినా.