కొంత మంది మనం recession వల్ల affect కావట్లేదు అంటారు, మరి అది ఎంత వరకూ నిజమే నాకయితే అర్ధం కాలేదు A-true-reflection-India-bad-equity-master
కానీ మనం కొంత వరకు survive అయ్యినది మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఎక్కువ రుణాలు Real estate కి ఇవ్వలేదు, కానీ ఎవరికయినా గుర్తుందా Global Trust Bank story, నాకయితే అంతగా తెలియదు కానీ అది దివాళా తీసిన తీరు మాత్రం చాలా చెత్తగా ఉంది.
కానీ ఆ తరువాత ఎందుకు నిలదొక్కుకోగలిగాము, ౧. ఆహార ఎగుమతులు ౨. ముడి సరుకుల ఎగుమతులు ౩. IT ఎగుమతులు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నా భయం అదే, మనం వచ్చిన డబ్బులు ఒక పద్దతీ పాడు లేకుండా తగలేస్తున్నాము. అందుకే నా సలహా భారతీయుడు, మన దేశంలో తయారయిన వస్తువులే కొను.