Orkut
My ' '
Facebook Plus
ఇప్పుడు plus
మామూలుగా కాదు భీకరమైన విసుగు.
ఎవడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు, ఇంకా Managerial prospective లో చూస్తే, చాలా bandwidth చాలా memory wastage.
ఇదొక దరిద్రమయితే ఇంకో దరిద్రం Facebook full of old videos. ౪ నెలల క్రితం చూసిన ఒక Video మళ్ళీ మన స్నేహితుడు ఒకడు మళ్ళీ share చేస్తాడు. అదొక Band width wastage.
ఇకపోతే ఇప్పుడు Facebook లో కొత్త feature called expecting అంట వెధవ దరిద్రం. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు నువ్వు ఉండేదే రెండు రోజులు ఈ రెండు రోజులూ Internet ముందేనా అని, జీవితమంతా Exploration కే సరిపోతుంది.
ఇంకెప్పుడు జీవిస్తాము?
కానీ ఒక విధంగా Recession మన జీవితన్ని మనకి వెనక్కి తెచ్చింది.
దానివల్ల Busy అనుకునే life నుంచీ, మన చేసిన తప్పులు సరిదిద్దుకునే life చూపించింది.