ఎక్కడికి డబ్బులు పోతున్నాయి అనే ప్రశ్న
దానికి మనం Human Marketing వాళ్ళనే అడగాలి!!!
ఇప్పుడు కొత్త ఒరవడి, ఏదయినా company loss లో ఉంది అనుకోండి దాన్ని అమ్మేయ్యడమే. ఇప్పుడు చాలా companies అలవరుచుకున్న ఒక కొత్త విధానం.
మరి వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏమి చేస్తారు తెలియదు?
తరువాత ఇప్పుడు కొన్నా company, వాళ్ళు ఎందుకు కొన్నారు అంటే వాళ్ళతో పోటీకి వస్తున్న వాళ్ళని అణగదొక్కడానికి. మరి ఇప్పుడు సందిగ్ధంలో పడేది ఆ పాత company లో ఉద్యోగుల భవితవ్యం. ఎందుకంటే కొన్నందుకు కొంత మేర కొత్త company చేతిలోనుంచీ డబ్బులు పోయాయి కదా, మరి వీళ్ళకి జీతాలు ఎలా చెల్లిస్తారు అన్నది పెద్ద ప్రశ్న?
దీని ప్రభావం వెంటనే కనిపించకపోయినా ఇంకొన్నాళ్ళలో కనిపిస్తుంది.
పైగా ఇది చూస్తుంటే అప్పుడప్పుడు, America లో ఇదివరకు ఉన్న Human marketing లాగా ఉంటుంది. మరి దీనిగురుంచి American President ఏమంటారో!?