ఏమీ లేదు మీకు తెలిపే ముందు విఘ్నములేమీ కలుగకూడదు అని,
తరువాత భాగం వినాయక కధ నుంచీ మనం నేర్చుకున్నదేమిటి అని విశ్లేషిస్తూ వ్రాసినది నచ్చితే చదవండి, నచ్చకపోతే చదువద్దు
ఎక్కువ తిని నడుస్తుంటూ పడి పోయిన వినాయకుడిని చూసి నవ్విన చంద్రుడుని వినాయకుడు శపిస్తాడు, తరువాత చంద్రుడు వినాయకుడిని శరణు వేడుతాడు ఆ విఘ్నేశ్వరుడు అంతా తెలిసిన వాడు కనుక క్షమించి, వినాయక చవితి నాడు చూసిన వాడికి మాత్రమే అనగా, చంద్రుడు ఇంకా శరణు వేడు తాడు, దానికి దోష నివారార్ధం గణపతికి పూజ చెయ్యాలి అని పాప నివారణ ఉపదేసిస్తాడు.
ఇదంతా గతం,
మరి మనం ఇక్కడ నేర్చుకున్నదేమిటి,
ఆ గణనాధుడిలాక్షమించడం, అలా అంటావేమిటి అంటారా?
మన రాజ్యాంగం ఎంతచూసినా, ఎంత చదివినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సర్దుబాటు(అదే గణపతి పూజ), తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో ఎన్నో అధికరణాలు, ఇంత జరుగుతున్నా వాళ్ళు చంద్రుడిలా తప్పును సరిదిద్దుకోరు, అలాగని మనం వినాయకుడంతటడి వాళ్ళము కాము వాళ్ళు చంద్రుడిలా వెన్నెల ప్రసాదించరు.
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నాను అనేకదా మీ అనుమానం,
Lokpal Bill గురుంచి Raul Vinci (Rahul Gandhi)అన్నాహజారేని పొగిడాడు కదా అందుకు, మళ్ళీ మనం ఇందులో కూడా అదే సర్దుబాట్లు చేయించడానికా Raul Vinci (Rahul Gandhi) ఏమయినా పదకం రచిస్తున్నాడా అనిపిస్తుంది .
ఏది ఏమయినా తల్లికి తగ్గ కొడుకు కదా.
ఓ వినాయకా మమ్ములను రక్షించు, వాడి యొక్క ఆలోచనలు ఆచరణలోకి రాకుండా చూడు.
Lokpal bill లోకి వాడు ఎక్కడ ఉన్నా వచ్చేటట్టు చూడు. మీ భక్తులమయిన మమ్ములను కాపాడు.