మనం Pan card కి apply చేస్తే, తండ్రి పేరు వ్రాయాలి అని ఉంటుంది, ఎక్కడాకూడా భర్త ఇంటి పేరు లేక పోతే భార్య ఇంటి పేరు ఉండాలి అని ఉండదు, మరి మన Paper, Press కి తెలియదా ఈ విషయం. మాట్లాడితే Sonia Antonia Maino పేరు మార్చి వ్రాస్తారు పెళ్ళయిన తరువాత ఇంటి పేరు మారుతుంది ఒప్పుకుంటాను కానీ మన రాజ్యాంగంలో ఎక్కడయినా ఇంటి పేరు మార్చి నమోదు చెయ్యాలి అని ఉందా?
మీకు తెలిస్తే నాకు తెలియజెయ్యగలరు, ఎందుకంటే ఎవరికి ఎన్నేన్ని pan cards చేయించ వచ్చు.
please write her original name "Sonia Antonia Maino" never and ever write name other than this. Its a request from "భారతీయుడు"