అందరికన్నా చివరగా :-)

౧. Petrol Diesel లేకపోతే ఎమయ్యేది
౨. బంగారం లేకపోతే ఎమయ్యేది
౩. Laptop/Desktop లేకపోతే ఎమయ్యేది
౪. Power-Current లేకపోతే ఏమయ్యేది అనే ప్రశ్నలేగాని

తినడానికి తిండి, బతకడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు లేక పోతే ఏమయ్యేది అని ఏవరైనా అలోచించారా?

అందుకే ప్రతీరోజూ మొక్కను వృక్షం అయ్యేలాగా పెంచండి, మొక్క నాటితే చాలదు అని అందరికీ తెలియజెయ్యండి....

పొంతన లేని Title అనుకోకండి,

నేను ఇప్పుడు మొదలు పెట్టలి.

Save paper Save tree - Obviously your life is secured.