1. Riots against corrupt politicians - Politicians కి వ్యతిరేకంగా ప్రచారాలు,అందోళనలు.
2. Videos showing who is the reason for this - కారకులు ఎవరు అని చూపించే Videos.
కానీ ఎప్పుడయినా అలోచించారా ఎవారు దీనికి కారణం అని?
లేదు ఎందుకంటే నేటి youth అనుకునే వాళ్ళకి పెట్టుబడుదారులు చెప్పిన ఒక సూక్తి
" నిన్న మరచిపో, రేపు ఏమవుతుందో తెలియదు, అంతా ఈ రోజే"
" Forget Yesterday, Don't know what happens tomorrow everything is today"
వాళ్ళ ఉద్దేశం ఉన్నదంతా ఇప్పుడే ఖర్చుపెట్టు అని. అదే మనం కూడా చేస్తున్నాము.
ఇంత జరిగినా బొంకని చెడ్డ వాళ్ళు.
ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో లొటు పాట్లు వాళ్ళకి తెలుసు కాబట్టి.
ఏదయినా అధికరణం వస్తే దాన్ని మనం ప్రశ్నించడానికి ధైర్యం ఉండదు ఉదాహరణకు
ఈ క్రింది అధికరణం

ఇది కూడా అంతే మనం తెలుసుకుంటాము మళ్ళీ మరచిపోతాము.
ఎప్పుడయినా మనం మన రాజ్యాంగం చదివామా?
మీకు తెలుసా
ఒకసారి ఎగుర వేసిన జాతీయ పతాకం రెండవమారు ఎగుర వేయకూడదు అని, తెలిసినా మనం వాళ్ళని ప్రశ్నించం.
ఇక రెండవది పాత పతాకం భూమిలో పాతి పెట్టాలి అని(ఇది నాకూ అంతగా తెలియదు)
ఇక మూడవది ఎర్రకోట మీద జాతీయ పతాకం ఎగురవేసిన తరువాతే వెరే చోట ఎగురవేయాలి అని.
ఇవి పక్కన పెడితే మన కోసం వాదించే lawyers కరువయ్యారు. ఇప్పటికే Courts లో ఉన్న cases చాలా ఎక్కువయ్యాయి.
ఇకపోతే ఈ క్రింది video చూసి మీరూకూడా ధనవంతులు ఎలా కావాలో తెలుసుకోండి
తెలుసుకున్నారు కదా ఇక ప్రయత్నించండి...........