తిరుగు ప్రయాణం అలసత్వం

తిరుపతి నుంచీ సున్న పట్నం చేరుకున్నాను.

అలసిపోయినందుకు - ౫౫౦ రూపాయల జరిమానా.

ఆలస్యంగా లెగిసినందుకు - ఒక పూట పని రెండవ పూటకి చేరింది.