పారిపోతున్న భయం

ఒకప్పుడు తప్పు చేస్తే ఎక్కడ దొరికిపోతామో అని భయం.
దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని అనుకునే వారు.

ఇప్పుడు -

Science చేసిన నిక్రుష్టం వల్ల, డబ్బు ఉంటే చాలు అనే స్థాయికి వచ్చాయి, భయం పోయింది. దేవుడు శిక్షిస్తాడు అని అనడం మానేసి ఈ రోజు ఆనందంగా ఉంటే చాలు అనే స్థాయికి వచ్చారు.

వార్తలు పెట్టాలి అంటే భయం, నాలాంటి వాళ్ళ  దగ్గరికి వచ్చింది.

ఎప్పటికయినా దేవుడు వీళ్ళ కళ్ళు తెరిపించి, "నేను బ్రతకడానికి నేను ఉంటే చాలు అనుకోకుండా మనం ఉండాలి" అనుకునేలా చెయ్యాలి అని కోరుకుంటున్నాను.