ఎనిమిది తలుపులు మొదటి భాగం

Video పెట్టాడు, అతనితో పాటూ అక్కడ కూర్చుంది భరత్ బార్య కావేరి.

Video మొదలయ్యింది.

అందులో భరత్ తండ్రి(గగన్ కుమార్) జరిగిన గతం చెప్పడం మొదలు పెట్టాడు.

అందరిలాగా నాకు కూడా మంచి ఉద్యోగం, ౬ అంకెల జీతం. ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టారు. నీలాగే నేను కూడా అప్పుడు, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆమెను చదివేసి లేపుకుపోవాలి అని అనిపించేది. అందులో విన్నీ అనే అమ్మాయి బాగా నచ్చింది.

వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆమేను చూస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు ఆమేతో మాట్లాడాలి అని అనుకునే వాడిని. ఆమే పేరులాగా ఆమేకూడా వింతగా ఉండేది, ఒకసారి చూసిన Dress  అమే మళ్ళీ వెయ్యడం నేను చూడలేదు. ఇంతలోపు నాకు Onsite offer వచ్చింది. నాతోపాటు విన్నీ కూడా....... అక్కడ ఏదో ఒకలాగా Propose చేద్దం అనుకున్నాను.

రోజూ చెప్పాలి అప్పుడు పని నుంచీ బయటకి వచ్చేసరికి నిద్రతన్నుకు వచ్చేది. రొజూకొత్త ప్రదేశం. అందరిలాగా వారాంతాలాలో ఇద్దరం కలిసి అలా అలా Boat shier, Horse raid, polo అంతా తనే పెట్టుకునేది, తను చాలా ధనవంతురాలు అనుకునేవాడిని. నా Middle class mentality ఎంతసేపూ దాచుకోవడానికే నా అలోచన.

చూస్తూండగానే ఇంట్లో ఉన్నాము. Onsite came to an end. ఒకరోజు ఇంటి దగ్గరనుంచీ call నా office లో పనిచేస్తున్న విన్నీతో నాకు పెళ్ళి అని. అప్పటి నుంచీ నా confusion అది తీరడానికి నాకు పట్టిన సమయం పదిహేను సంవత్సరాలు........

మిగతాది తరువాత భాగంలో.............