వెళ్ళద్దు

Ascendas లో ఉన్న KFC కి గానీ Mc'Donalds వెళ్ళద్దు. అక్కడ French fries అస్సలు బాగోలేదు. ఇంకా దారుణం ఏమిటంటే, Coke / Pepsi bottles కాకుండా Glass లో పోస్తాడు అది నాకు చిన్నప్పుడు తిన్న cola chocolate కన్నా చప్పగా ఉంది. అది రాత్రి అయి మొత్తం కాళీ అయి అలా ఉన్నాయో లేకపోతే ఎప్పుడూ అంతేనేమో! ప్రాంతం చూపించాను చూడండి మీ అభిప్రాయం భిన్నంగా ఉండచ్చు అలా అయితే ఒక్కమారు AGS Cinemas కి వెళ్ళి అక్కడ తినండి మీకు అర్ధం అవుతుంది. రెండవ ప్రయత్నం వేస్తాను చూద్దం అప్పుడు బాగుండకపోతే ఇక వెళ్ళను.