మనల్ని అందంగా ఉంచుకోవడానికి మనం చేస్తున్న పొరపాట్లు!

How is Olay is made

నేను సౌందర్యసాధనాలు ఉపయొగించద్దు అనట్లేదు కానీ ఉపయొగించేముందు, దాన్ని ఎలా తయారు చేసారు తరువాత దాన్ని ఎక్కడ Dispose చేస్తారో తెలుసుకోండి అంటున్నాను. 

నా pint లాగానే చెత్తగా ఉంటుంది దాని కాలం.
డబ్బు ఉన్నన్నాళ్ళు దాంతో ఇంకొకడిని ధనవంతుడిగా ఎలా తీర్చిదిద్దాలో ఆలోచిస్తాం డబ్బు లేనప్పుడు అయ్యో నన్ను నేను అందంగా ఉంచుకునే సాధనం కొనలేక పోయానే అని ఈసడించుకుంటాము. 

మీరే ఆలోచించండి.