అనాగరీకుడు!

చిన్న చిన్న గుడ్డలు వేసుకునేవాడు కాడు..
ఇంకొకరిని నాశనం  చేసేవాడు కాడు..
మందుకొట్టని వాడు కాడు..
చుట్ట/పొగ తాగనివాడు కాడు..
చెడు తిరుగుళ్ళు తిరిగేవాడు కాడు..
జూదం డబ్బులతో ఆడేవాడు కాడు..
విలువలున్న చిత్రాలను చెత్త చిత్రం అనేవాడు కాడు..

మరి మీరు నాగరికులా అనాగరీకులా!

నేను మాత్రం ఖచ్చితంగా అనాగరీకుడనే(పై నీతుల సమాహారంతో).............