ఎనిమిది తలుపులు పన్నెండవ భాగం


ఇలాంటి వస్తువు ఒకటి ఏవిధమైన ఆధారం లేకుండా గాలిలో వేలాడుతుంది దాన్ని అందుకున్నాను నా చెయ్యంత ఉంది, అది చాలా వింతగా పనిచేస్తుంది.నా మెదడులో ఉన్న ఆలోచనలను అది ముందు చూపిస్తుంది. దాని శక్తి సామర్ధ్యాలు గతంలోకి తీసుకు వెళ్ళేది కానీ అది ౩౦ నిమిషాలు వెనకకి మాత్రం తీసుకువెళ్ళగలిగేది.

దానికు ఉన్న Features Time portal and Space portal. ఎక్కడికి కావాలి అంటే అక్కడికి తీసుకు వెళ్ళేది.
Space portal only 20 KM's మాత్రమే తీసుకువెళ్ళ గలిగేది. దీన్ని తయారు చేసింది నేనే అని అర్ధమయ్యింది, ఇప్పుడు CBI inquiry రెండ పేజీలో


(సశేషం.)