ఎవరి డబ్బులు ఎవరికి చేరుతున్నాయి?

RBI లో పుట్టింది
ఇలా విడి పోయి మీ దగ్గరకి చేరుతాయి
తరువాత మీ దగ్గరి నుంచీ పోయి చివరికి

బయటకి రాని Swiss bank కి చేరుతుంది.

ఎప్పటికి బయటకి వస్తాయో ఎప్పుడు మనం బాగు పడతామో.
నా పిచ్చి గీతలతో మిమ్మల్ని భయపెడితే, నన్ను క్షమించండి......