ఎనిమిది తలుపులు పద్నాల్గవ భాగం

రెండు రోజులు ఈ వస్తువు శక్తి పెంచుతూ వచ్చాను ఇప్పుడు ఈ వస్తువు శక్తి ఎంత వరకు వచ్చిందంటే అది

దాన్ని పట్టుకున్నవారి మెదడు చూసిన విన్న చేసిన పనులను Project చెయ్యగలిగేది. కానీ అది ఎక్కువ సేపు చూపించగలిగేది కాదు.
నీకు చెప్పను కదా నేను ఇంచుమించు ఒక సంవత్సరం 2011 2012 మధ్యలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాను అన్నను కదా, అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ వస్తువును ఉపయోగించాను.
నేను ఇంటి దగ్గర నుంచీ బయటకు వచ్చింది నువ్వు పుట్టక ముందే, అప్పుడు విన్నీకి 8 వ నెల.
అన్నిటికన్న భయంకరమైన నిజం నేను పట్నంలో ఉండడానికి కారణం నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక Police Officer ని నా అడ్డు తప్పించుకోవడానికి. దానికోసం అక్కడ ఉన్న మంత్రులతో మంతనాలు చేసాను. ఎలగైనా వాడిని తప్పించడానికి. ఇదంతా నేనా చేస్తున్నది అని అనుమానం వచ్చి CBI inquiry మళ్ళీ చూడడం మొదలు పెట్టాను.
(సశేషం...)
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౦