ఇంట్లోనే పూర్తి నిడివి గల సినిమా చూసేయండి.

లండన్: ప్రపంచంలో కెల్లా పాపులర్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన యూట్యూబ్ కొత్తగా యూజర్స్ కొసం కొత్త డీల్‌ని సెట్ చేయడం జరిగింది. హాలీవుడ్ ప్రముఖ స్టూడియోస్ అయిన వార్నర్ బ్రదర్స్, యూనివర్సిల్‌లతో చర్చించి లండన్ ప్యాన్స్ కొసం పూర్తి సినిమాలను యూట్యూబ్‌లో వీక్షించేందుకు గాను కేవలం 2.49 పౌండ్లను చెల్లించే విధంగా ఈ డీల్‌లో మాట్లాడడం జరిగింది.

Warner Brother's films.
Youtube.
Online films.
Full length films on Youtube.

పూర్తి సమాచారం ఇక్కడ చూడండి