ఎనిమిది తలుపులు పదకొండవ భాగం

ఈ సామ్రాజ్యాన్ని నడుపుతున్నది నేను.
ఇదంతా చెయ్యడానికి నాకు సహకరించిన వాళ్ళలో ముందుంది విన్నీ, తరువాత రావల్. ఇదంతా నా మిత్రులైతే నా శత్రువులు - నిషా!
నేను ఉపయోగించిన Cybots CBI దగ్గర ఉన్నాయి.

ఇది ప్రణతి నాకు ఇచ్చిన CBI Report సారాంశం.

నాతోపాటు లోపలికి వచ్చింది ప్రణతి, ఎంత అడిగినా ఎవరు నువ్వు ఈ CBI Report నీకు ఎలా దొరికింది అని అడిగినా చెప్పలేదు.

ఎవరు ప్రణతి? ఎవరు నిషా? ఎందుకు వాళ్ళు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు?
వీళ్ళంతా ఎవరు? వీళ్ళతో ఈ సామ్రాజ్యానికి ఏమి సంభందం?

గతం తవ్వాలి, ఎలాగ?
(సశేషం.)