ఎనిమిది తలుపులు - పదవ భాగం

నీకు గుర్తుండే ఉంటాది, ఆ రోజు ౦౫/౧౦/౨౦౩౮(05/10/2038) మనమందరం ఆ రోజు దుర్గాష్టమి పూజలు చేసుకున్నము. తరువాత నవమి. విజయ దశమి ౦౭/౧౦/౨౦౩౮(07/10/2038) నాడు, అందరం కలిసి ఉదయాన్నే లెగిచి వెంకటేశుని గుడికి వెళ్ళాము.

నిన్ను ౨౦౨౬(2026) మీ తాత తీసుకు వెళ్ళారు మరి మనం 2038 దశరా దీపావళి ఎలా జరుపుకున్నాము అనే కదా నీ అనుమానం.
మీ తాత మంచి Scientist, ఆయన చెప్పడం బట్టి నిన్ను 2nd Dimension లో తీసుకుని వెళ్ళారు అని ఆ portal కనిపెట్టింది కూడా మీ తాతే, మీ తాత ఎందుకు అలా చేసారో నాకు తెలియదు కానీ నా దగ్గరినుంచి నీకు అపాయం ఉంది అని సందేశం రావడంతో మీ తాత నిన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ సందేశాలు పంపుతున్నది ఎవరు అనే అనుమానంతో నేను ఎప్పడూ వెళ్ళని ఆ Room లోకి వెళుతున్నాను.

అంతా నాకు అయోమయంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ నేను తెలిసినట్లు మాట్లాడుతున్నారు.

అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన భయంకరమైన నిజం ...........
(సశేషం.)