దశరా శుభాకాంక్షలు

అందరికీ దశరా శుభాకాంక్షలు.

మీలోని చెడు(ఉంటే) మీద గెలవాలి అని కోరుకుంటూ
మీలోని మంచి వ్రుద్ది చెందాలి అని కోరుకుంటూ

మీ మా ప్రసాదు.