సమాధనం లేని ప్రశ్నలు

౧. కృష్ణంరాజు ఏ Party నుంచీ వచ్చే Election's లో పోటీ చేస్తాడు?
౨. Horlicks తినే వాళ్ళు అందరికన్నా తెలివైన వాళ్ళు అవుతారు కానీ వీళ్ళు ఈ Recession నుంచీ బయట పడెయ్యలేరు ఎందుకు?
౩. ఈ నల్లధనం ఎప్పటికి బయటకి వస్తుంది?
౪. ఈ Fake Democracy నుంచీ ఎప్పుడు బయటకి వస్తాము?
౫. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా ప్రసాంతత ఎందుకు కోల్పోతున్నాము?
౬. పేద వాడిలాగా చిత్రాల్లో బ్రతికిన వాళ్ళు నిజజీవితంలో ధనవంతులు మాత్రమే ఎందుకవుతారు?

ఇవి మనం ప్రశ్నించుకోవడంకన్నా వీళ్ళని మనం అభినందించడం మానుకోవాలి.