ఎనిమిది తలుపులు పదిహేనవ భాగం


Time portal తెరిచి నిషా దగ్గరకి వెళ్ళాను. తనకి ఇప్పటికీ చెప్పడానికి ఇష్టంలేదు. ఎలాగైనా తెలుసుకోవాలి అసలు తను ఎవరు ఎందుకు ఇలాచేస్తుంది...
ఇదిలా ఉంచితే దాని శక్తి తగ్గిపోతూఉంది, వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాను. మూడోరోజు కూడా గడిచిపోయింది.
విన్నీకి అనుమానం వచ్చిందనుకుంటా నేను ఈ రోజుకు వెళ్ళాలి.