తిన్నామా పడుకున్నామా తెల్లారిందా!

వరకట్నం Mandatory చెయ్యాలి అని ..జీవి GO తెప్పించాడు.
గనుల ఘనులను ఆ గనులలో ఉంచాలి అని CBI ప్రయత్నం.
సత్యం చెప్పిన అసత్యానికి ఇంకా కొన్ని రోజులు జీవం ఉంచాలి అని Stock market కోరిక.
కళాశాలలకు సమ్మే ప్రభావం ఉండాలి కానీ Beltshops కి మాత్రం ఉండకూడదు.
ఇల్లుకోసం చెట్టు నరకడం నేరం కాదు అని కొత్త న్యాయం.
మనం అందంగా ఉండడానికి వేరే ప్రదేశాన్ని నాశనం చెయ్యడం తప్పుకాదు.

ఇవేవీ నేను పెట్టిన Post Heading కి సంభందంలేవు కదా. కానీ ఇవి వాటిని మన దగ్గరనుంచీ దూరం చేస్తున్నాయి. మొక్కలు పెంచండి.