నేను చెప్పాను అని నమ్మొద్దు మీరే చూడండి మన Indian Railways పరిస్థితి.



2 comments:

  1. మీరు గమనించారో లేదో, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పద్దెనిమిది బెర్త్‌లు ఉంటే పన్నెండు బెర్త్‌లు మాత్రమే ఖాళీ ఉన్నట్టు చూపిస్తుంది. మిగితావి వెయిటింగ్ లిస్ట్ కోటాలోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఎసిలో వెయిటింగ్ లిస్ట్ 6 వచ్చినా కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అవుతుందని తెలియక చాలా మంది కాన్సెల్ చేసేస్తారు. ఆ కాన్సెలేషన్స్ వల్ల రైల్వేవాళ్ళకి బాగా నష్టం వస్తుంది.

    ReplyDelete
  2. meeru emi cheppalanukunnaro naakemee ardham kaaledu daya chesi vivarinchandi. train kuda konni stations lo matrame latega vellindi kada. inka nenu em telusukovalo ardham kaledu. kinda praveen gari comment lo cheppindi nijamena? telupagalaru

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.