ఎనిమిది తలుపులు ఇరవైమూడవ భగం

అలా నీ మరిది అర్జున్ గురుంచీ వెతుకుతూ ఉంటే surrogate కి మీ నాన్న మోసం చేసిన ఒకడు తారస పడ్డాడు.
వాడికి కానీ మీ నాన్న మీద కోపంలేదంట.
వాడు పేరు చెప్పేసాడు వాడి పేరు నవీన్
నవీన్: నేను ఒక రోజు ఒక Lottery ticket కొన్నాను, అనుకోకుండా దానికి ౩౦,౦౦,౦౦,౦౦౦ రూపాయల Lottery తగిలింది.
surrogate: మరి నువ్వు ఇక్కడ ఈ దుస్తులు?
నవీన్: ఏమి చెయ్యను, ఆ Lottery ticket నా దగ్గరనుంచీ వాళ్ళు తీసేసుకున్నారు.
surrogate: ఎలాగ?
నవీన్: తీసుకోవడానికి ఒక రోజు ముందు ఒక Hotel కి రావాలి అని Message వచ్చింది.
Surrogate: తరువాత
నవీన్: వెళ్ళాను, ఆ ముందు రోజు రాత్రి నా దగ్గరకి భరత్, రావల్ వచ్చరు వాళ్ళు నాకు రెండు options ఇచ్చారు.
మొదటిది: Ticket ఇచ్చేసి మేము ఇచ్చింది తీసుకుని వెళ్ళిపో
రెండవది: మేము Ticket తీసుకుంటాము కానీ నువ్వు ఎక్కడ ఉంటావో ఎవ్వరీకీ తెలియదు
మొదట భమేసింది, తరువాత ధైర్యం తెచ్చుకుని నేను ఇవ్వను అన్నాను. మరి మూడవ option ముందుకు వచ్చింది. నా వాళ్ళు నా ముందుకు వచ్చారు. అంతే ఇక తప్పలేదు వాళ్ళు ఇచ్చిన మొదటి option ఒప్పుకున్నాను.
వాళ్ళని ఒక్క విషయం అడుగుదాము అనుకున్నాను. అడగలేదు
Surrogate: ఏమిటి, ఆ డబ్బులు ఏమి చేస్తారు అనేనా?
నవీన్: కాదు, నాకు వాళ్ళు ఒక Bond paper ఇచ్చి సంతకం చెయ్యమన్నారు. భయంతో చేసేసాను. వాడు నాకు పది కోట్లు ఇచ్చి పంపించేసాడు. వాడు ఆ డబ్బులు ఏమి చేసాడు, ఎందుకు నన్ను వదిలేసాడు అనేవి ఒక ప్రశ్న అయితే నేను ఇక్కడకు ఏలా వచ్చాను అన్నది. మరి అంత భయపెట్టిన వాడంటే నాకు అభిమానం అని ఏలా అంటావు?
ఇక్కడ వాళ్ళ నాన్నగారు ప్రకాషు ఇక్కడ మమ్మల్ని చూసుకుంటున్నారు, ఎంతయినా మనిషిని కదా మనల్ని బాగా చూసుకున్న వారి కుటుంబం బాగుండాలి అనుకుంటాము కదా నేనూ అంతే.
Surrogate: ఛ, నేను ఒకసారి ప్రకాషు గారిని కలవాలి.

ఒక్కసారిగా చుట్టు పక్కల ప్రజలు అనుమానం వచ్చింది, Surrogate మీద పడ్డారు?
ఈ లోగా ఒక గంభీరమైన గొంతు ఆగండి..
(సశేషం ..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.