కొత్త చిత్రం - దానికి నేను ఇచ్చే Rating 5/5

కధ : అనగనగా ఒక చిన్న Company దాని Capital value - 50,000, కొన్ని రోజులకు దాని Market Price వచ్చి(అంటే మూల ధనం/ ఆస్తులు కలిపి) అప్పుడు ఆ Company ని Stock Market లో పెట్టారు. ఆ Company Market price, Shares తో కలిపి ౩౦౦౦౦౦ అయ్యింది. 

ఆ Company లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. 

Market Price పెరగడంతో ఆ Company Management అబద్దపు ఖాతాలు పుట్టించి, Share value పెరిగేటట్టు చేసి, దాని Market price 30000000 చేసింది. 

ఆ Company CEO వచ్చి ఆ company establisher అందరికన్నా ఎక్కువ జీతం. వచ్చిన లాభాలు చాలా మటుకు తీసుకుని అదేకాకుండా ఈ విధంగా కూడా సంపాదించేవాడు.

అప్పుడప్పుడు ఆ Company Shares బయటకి అమ్మేసేది.

జీతాలు బాగా వస్తున్నందున ఏ Employee ఈ నాటకం గురుంచి పట్టించుకోలేదు. వచ్చిన జీతాలు Drinks, Cigarette ఇలా వ్యసనాలకోసం ఖర్చు పెట్టారు.

ఇప్పుడు Company దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. నిజమే డబ్బులన్నీ Share Holder Dividends, CEO జీతం, Establisher చేతికిపోయే సరికి వీళ్ళకి ఇవ్వడానికి జీతాలు లేవు. 


ఇప్పుడు, ఉద్యోగాలు పోయేసరికి, No Stock Market, No Investments and No foreigners అనే నినాదం.


ఈ చిత్రం మిగతా భాగం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ దీనికి నేను ఇస్తున్న Rating 5/5....