విత్తు నీరు

విత్తనం వేసింది - Dennies Ritche
నీరు పోసింది, Apples కోసింది- Steve jobs

విత్తనం వేసింది - P.V. Narasimha Rao(Foreign investments)
నీరు పోసింది, సొమ్ముదాచుకుంది - Fake Gandhi's

విత్తనం వేసింది - ONGC
నీరు పోసి, Gas తన్నుకు పోతుంది - ....nce

విత్తనం వేసింది నీరు పోసామా. మనం తీసుకున్న మార్గం మనల్ని ఎక్కడ ఉంచుతుంది, అని అందరూ అంటారు కానీ మనం ఎప్పుడు ఉన్నాము అన్నదాన్ని బట్టే మనం ధనవంతులం అవుతున్నాము......