విడిపోతే ఏమి జరుగుతుంది? లాభ పడేది ఎవరు?

నాకు చిన్నప్పడి నుంచీ ఇదే సందేహం!

ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు విభేదించినా ఒప్పుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు.

ఇప్పటికే ౪౨ MP's ఉండే ఏమీ సాధించలేక పోతున్నాము, తగ్గితే ఇక మిగిలేది ఏదీ ఉండదు.

మాట్లాడితే Collateral Government అంటారు, కానీ ఒక్క క్షణం ఆలోచించండి తమిళనాడు ఏమైనా బాగుపడిందా లేదు బాగు పడింది ఒక్క నాయకులే. ౩౦ ఏళ్ళలో కనీ వినీ ఎరుగని రీతిలో సంపాదించారు.

ఇకా విడిపోతే కొత్త రాజధాని తయారు చెయ్యడానికి చాలా డబ్బు కావాలి, అందులో తెలియదేముంది ౭౦% వెళ్ళి Swiss banks లో చేరుతుంది.

పోరాడాల్సింది వీటి మీద కాదు, అవినీతి మీద. మీరన్నట్టు వేరే రాష్ట్రం వస్తే అవినీతి అంతమొందుతుందా, లేదా నల్లధనం వెనక్కి వస్తుందా?

ఇవి చాలవా ఇంకా కావాలంటే వెతుకుతాను. కానీ మీరన్నట్టు మీ ఉద్యోగాలు తన్నుకుపోతున్నాము అన్న దాని గురుంచి నేను ఏమీ మాట్లాడలేను ఎందుకంటే అవినీతి ఉన్నంతకాలం ధనవంతుడిదే రాజ్యం.

1 comment:

  1. tamilanadu emana bagupadinda ?
    -> aksharastyata, udyogalu , samanatwam, maulika sadupayalu anni rangallonu tamilanadu merugga undi. kalisikattuga vallaku kavalsindi sadhinchukuntunnaru.
    scam lu unnadi nijame aina, akkada abhivrudhdhi ekkuvaga undi.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.