నిజమే

చిన్న చిన్న ఉద్యమాలు ఎంత పెద్ద నష్టం
౧. Industrial Revolution
౨. Real Estate
౩. Foreign investments
౪. Mines and leases
౫. Environmental pollution
౬. అధిక జనాభా
౭. ఒక Italian పెత్తనం

ఇవి ఇప్పటి వరకూ ఇంకా

Crop Holiday ని అపించలేని ప్రభుత్వం
Telangana ప్రజలకు మంచి జరిగే నిర్ణయం

ఇవి కాకుండా
Reliance బంగాళాఖాతం Gas నిక్షేపాల వెలికితీత కార్యక్రమం.

ఇన్ని జరుగుతున్నా ఒక్క సారి కూడా సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం, తన ఆటవికం ప్రదర్శిస్తున్న ఒక ప్రతిపక్షం, అనవసరంగా Power దండగ చేస్తున్న News Channels. ఇవి చాలదు అన్నట్టు
ప్రజలందరికీ న్యాయం చేస్తున్నట్టు నటిస్తున్న నేటి తరం నటులు, యువ నటులు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.