11 11 11 ఏమి చేద్దాం?

మొట్ట మొదటిగా No Petrol.......... no చిలిపె చేష్టలు. Aishwarya rai గురించి పట్టించుకోకపోవడం. నాయకులనే ప్రజా సేవకులచేత పనులు చేయించుకోవడం. మన Tax తీసుకుంటున్న వాళ్ళచేత కూడా పనిచేయించుకోవడం. నిజాయితీ లేని వాళ్ళని చూసి జాలి పడడం. బంగారం మాత్రం కొనకండి, ఎందుకంటే ఏ రకంగా చూసినా బంగారం ధర ౧౧ ౧౧ ౧౧ లాగా మారదు....

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.