నువ్వు చూపించినట్టే మేము చూసాము రెండవ భాగం (ఎనిమిది తలుపులు ముప్పై రెండవ భాగం)

ఓం.
అర్జున్: మళ్ళీ ఇదోనాటకమా?
గగన్: నేను చెబుతున్నది నిజం నువ్వనుకుంటున్నట్టు నేను నాలో రెండవ వాడిని కాదు.
అర్జున్: నిజమా?
రోహిత్: గగన్ నిజమా? ఇది నిజంగా నువ్వేనా?
గగన్: రోహిత్ నీకూ నాకు మాత్రమే తెలిసిన విషయం గురుంచి అడుగు.
రోహిత్: ఎలాగెలాగా నువ్వు ఈ రూపమినా వేరే రూపమినా నువ్వు నువ్వే కదా!
గగన్: తప్పదా?
అర్జున్: సర్లే మావయ్య నీకు తెలియదు అంటున్నావు కదా ఇది తెలుసో తెలియదో చూద్దాం. ఒకసారి ఒకడు వచ్చి నీకు ఒక బ్రహ్మాండమైన offer ఇచ్చాడు, అది వాడు వెళ్ళి Alcohol tender కోసం ఉపయోగించుకుంటాను అన్నాడు. Auction కి వెళ్ళి నప్పుడు నువ్వు కూడా Auction కి నువ్వు Bidding లో participate చెయ్యడం మొదలు పెట్టవు వెంటనే వాడు నిన్ను Black mail చెయ్యడం మొదలు పెట్టాడు. ఎలగైనా వాడు bid నెగ్గాలి అని నిన్ను చంపుతాను అన్నాడు. అప్పటికే నువ్వు వాడి లోకి ఒక Robot ప్రవేశ పెట్టావు అది వాడి mind ని control చేస్తుంది. వాడు నీకు ఆపద తలపెట్టాలి అంటే అనుకుంటే వాడికే హాని జరుగుతుంది.
Auction మధ్యలో ఆపించాడు, నీకు వాడికి మధ్య పెద్ద fight, చివరికి వాడు నీ కాళ్ళ బేరానకి వచ్చాడు. వాడికి నీకు మధ్య చివరగా ఒక ఒప్పందం కుదిరింది. ౭౫ శాతం నీకు ౨౫ శాతం వాడికి.
గగన్: నిజమా? నేను అలా చేసానా?
రోహిత్: వీడు బయట పడడు, మనం ఏదో ఒకటి చెయ్యాలి.

రోహిత్, అర్జున్ ఏదో గుసగుసలు ఆడుకున్నారు. రోహిత్ Space portal తెరిచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. రోహిత్ ఎందుకు వెళ్ళాడో అర్ధం కాలేదు.

గగన్: వాడు ఎందుక వెళ్ళి పోయాడు.
అర్జున్: నాకు తెలుసా ఏమిటి. అయినా నువ్వు ఎవరు అని చెప్పావు కదా.
గగన్: ముందే చెప్పాను మీరు అనుకుంటున్నా వాడిని కాదు అని.
అర్జున్: సర్లే నువ్వు నన్ను అడిగావు కదా నువ్వు చేసిన ఇంకా చీకటి వ్యాపారాలు గురుంచి, చెబుతాను విను.
గగన్: ముందు నన్ను వదులు, తరువాత సంగతి తరువాత.
అర్జున్: (Camera ముందు) మీ నాన్నని మేము బంధించినా మీ నాన్న Create చేసుకున్న Telepathy system ద్వారా మళ్ళీ బయట పడగలడు అందుకే నాకు ఆపద వస్తే నన్ను కాపాడడానికి రోహిత్ uncle వెళ్ళి పోయారు.
గగన్: ఏమిటి గుసగుసలు.
అర్జున్: ఏమీలేదు, ముందు దీన్ని చూడు(Trying to hypnotize).
గగన్: నీకు ముందే చెప్పాను నువ్వనుకుంటున్న నేను నేను కాదు.
అర్జున్:(Camera ముందుఅయినా ప్రయత్నం మాలనలేదు నేను, ఎంతైనా మీ నాన్న రెండవ రూపం కదా Hypnotize చెయ్యలేకపోతున్నాను. ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నారు అనే కదా నీ సందేహం, ఏమీ లేదు ఇందులో మోసపోయిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటావు అని. డబ్బే ఇవ్వచ్చు కదా, డబ్బు ఊరికినే ఇస్తే లేదా వస్తే దాని విలువ తెలియదు. ఇది నువ్వే ఎందుక చెయ్యాలి, మీ నాన్నగారే చేసి ఉండచ్చు కదా అని నీ ప్రశ్న, దానికి సమాధానం కోసమే మీ నాన్నని Hypnotize చేస్తున్నాను(అదే ప్రయత్నిస్తున్నాను).
గగన్: ఏమిటా గుసగుసలు, సరే చెప్పు నేను చూపించినట్టే చూపించాను అని అంటున్నావు కదా.
అర్జున్: చెబుతాను, అందులో ముఖ్యంగా నీ వార్తా పత్రిక. నీ వార్తా పత్రికే Judgement ఇచ్చేసేది, అదే ఇంకా court trail ఉండగానే నీ పత్రికలో Final judgement ఉండేది. ఎందుకా నీకు భయపడని వారు ఎవరు ఉండరు, ఆఖరికి న్యాయమూర్తి కూడా. నీ పత్రికలో ఉన్నట్టే వాళ్ళు Judgement చదవాల్సిందే. ఇంకా Civil paper's నువ్వు నీ పత్రికలో ప్రచురించే వాడివి, ఎవ్వరికీ అనుమానం రాకుండా ౬౦% శాతం ప్రశ్నలు నీ పత్రికలో వచ్చేటట్టు మిగిలిన పదిశాతం మాత్రం వాడులుతావా ఏమిటి, అవి నీ publications లో ఉండేవి, Direct గానా కాదు indirect గా, ఆదివారం వచ్చే సంచికలో ఒక Separate column ఉండేది ప్రతీ వారం దానిలో చరిత్ర చెబుతుండే వాడివి, Civil Exams దగ్గరకి వచ్చే సరికి అవి Civil papers లో ఉండే ప్రశ్నలకు సమాధానాలు. మరీ అంతలా అనుకోకు ౩ రూపాయల పత్రికలో Civil paper వచ్చింది అని, దీనికి వెనక చేమ తాడంత Secret నువ్వు paper నీ దగ్గరకు వచ్చిన తరువాత అదేదో IPO/FPO కి వెళ్ళే వాడివి, నీకు వాళ్ళకీ Agreement వాళ్ళు కోటి రూపాయలు పైన కొంటే నువ్వు paper లో వస్తాయి ఎలాగా Questions distribute అయ్యేవి అనేది కూడా చెబుతావు. ఇవన్నీ నాకు ఎలా తెలిసాయ అనే కదా నీ అనుమానం, మీ నాన్నగారు నువ్వు చేసే ప్రతీ పనికి సంబంధించి కూపీ లాగేవారు. మరి Report చెయ్యచ్చు కదా, ఆధారం ఎక్కడ. కళ్ళతో చూసిన నిజాలే నమ్మట్లేదు ఇక Technology ని ఎలా నమ్ముతారు, అందునా నీ మీద నిఘా తో పెట్టి కూర్చుంటే ఆయన పనిలో ముందుకు వెళ్ళలేరు కదా, అందునా మన న్యాయస్తానం కొత్త rule Hypnotize చేసినప్పుడు ఒప్పుకున్నా దాన్ని ఒక Evidence గా మాత్రమే తీసుకుంటాము, దాన్ని ఆదారంగా తీర్పు ఇవ్వలేము. అవును మరి వీటి ద్వారా లాభ పడేది Doctor's న్యాయస్థానాలకు పని పోతుంది న్యాయ మూర్తులకు ఉద్యోగాలు ఉండవు, వచ్చిన వెంటనే న్యాయం జరిగిపోతుంది. అందరూ నీలాంటి వాళ్ళే నీకు ఎప్పుడూ అన్యాయం జరగదు. అన్నట్టు మరచిపోయాను వేరే ఎవరినో pleader గా పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి కదా pleader కూడా నీ Cy-bot, నీకు అడ్డు అదుపూ ఏమీ లేదు.
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.