ఎంత మందికి తెలిసింది
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బుధవారం పండంటి కూతురుకు జన్మనిచ్చింది. ఐశ్వర్యకు కూతురు పుట్టడంతో బాలీవుడ్ నటుడు, ఐశ్వర్య మామ అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్ ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తనకు అందమైన మనవరాలు పుట్టిందని అమితాబ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో ఐశ్వర్య ఉదయం 10.02 నిమిషాలకు కూతురును ప్రసవించింది
Aishwarya Rai delivered baby girl | ఐశ్వర్యకు కూతురు, ట్విట్టర్‌లో అమితాబ్, అభిషేక్ ఆనందం- Oneindia Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.