జీవితం ఒక పరమపదసోపానం

ఓం 
ఇది నా అనుభవంతో చెబుతున్నాను. నా గురుంచి కాదు. కానీ నేను చూసిన విషయాలు సంగ్రహించి వ్రాసాను.
ముందే పెద్ద నిచ్చెన ఉంటే మీరు జాగ్రత్త పడండి.
ఒక్కసారి పరమపదసోపానం చూడండి.
దానిలో ముందే నిచ్చెన వచ్చినా వాళ్ళు చివరకు చేరడానికి నిచ్చెనలు తగ్గిపోతాయి. అపాయాలు నిష్పత్తి ఎక్కువ.
కానీ నిదానంగా వచ్చిన వాళ్ళు చాలా నిచ్చెనలు చూసి ఉంటారు. అలాగని ముందే నిచ్చెన వచ్చిన వాళ్ళు నెగ్గారు అని కాదు, వాళ్ళ దగ్గర దారులు తక్కువ ఉంటాయి.