నిన్న మన శాశ్త్రీయ నృత్యాల మీద ఒక వీడియో చూసాను నాకు చాలా బాధ వేసింది, నేను కూడా అలాగే అలోచించేవాడిని, నిజమే మనం ఆలోచించేది మనం ఉన్న ప్రజల మధ్య అని.
దాని వల్ల నువ్వు ఆనందించవచ్చు, కానీ ఒక సారి నేను/మనం చిన్నప్పుడు ఆలోచించిన విధానాలు కానీ అసలు వాటి ఉద్దేశ్యం చూడండి.
ముందుగా మన శాస్త్రీయ నృత్యం కూచిపూడి, అది చూసి చిన్నప్పడనుంచీ వాళ్ళు స్టేజి మీద నృత్యం చేస్తున్నప్పుడు ఏదో అర్ధం పర్ధం లేని నృత్యం చేస్తున్నారు అని మాత్రమె అనుకున్నాను కానీ నాకు తెలిసింది నృత్యం లో వాళ్ళు చాలా హావభావాలు ప్రదర్శించి కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టే వారు.
భాంగ్రా నృత్యం చేస్తున్నప్పుడు నేను నవ్వుకునే వాడిని, కానీ తరువాత తెలిసింది దాని వల్ల మనం Synchronization నేర్చుకుంటాము అని.
ఇక నేను కోనసీమ నుంచీ మా భాష మీకు నవ్వు తెప్పించవచ్చు, కానీ మనల్ని ఎవరైనా గౌరవించి మాట్లాడితే వాడు మన శత్రువైనా వాడిని క్షమించి వదిలేస్తాము వాడు మన మిత్రుడు అవుతాడు.
ఇలా చెప్పుకుంటే పొతే చాలా ఉన్నాయి, మన సంస్కృతిని మనం Comment చేసు కోవడం మంచిది కాదు, కొంచం మారండి..

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.