NIT వల్ల్ నష్టాలు
మన రాష్టాలలో మంచి వైధ్యవిధ్య లభిస్తుంది, వేరే రాష్ట్రాలలో లభించట్లేదు, అందుకు ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఎక్కువ Fees ఉన్న CBSE schools లో పిల్లలను చేర్పించడానికి ప్రభుత్వం పన్నుతున్న కుట్ర.
ఇదే కాదు మన నోటి దగ్గర కూడు వాళ్లకు దొబ్బ పెడదామని, చెబుతున్న ఒక అబద్దం, మొదటి నుంచీ congress North preference చాలా ఎక్కువ మనల్ని ఎలా అణగ దోక్కుదామా అని ప్రయత్నం. అది First PM of India కావచ్చు, కొత్త Train కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా అది వాళ్ళకి అనుకూలంగా ఉండాల్సిందే. ఒరేయ్ పిచ్చి నాయాల్లారా(మిమ్మల్ని కాదు MP's ని) ఇప్పటికైనా మారండి, దోచుకునే నాయకులకు అండగా ఉండద్దు. నీ కొడుకును అమెరికా పంపేసి నువ్వు చేసిన మోసాలకు దూరంగా పారిపోకు. సృష్టి ధర్మం న్యాయమే గెలుస్తుంది అది రామోజీ అయినా జగన్ అయినా ఆఖరికి Edvige Antonia Albina Maino అయినా, Raul Vinci అయినా సరే. దగ్గరలో కనిపించక పోవచ్చు కానీ అది నిజం నిజం నిజం.
మన రాష్ట్రాన్ని కాపాడు కుందాము, పోరాడదాం అవినీతి మీద.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.