చిన్నప్పుడు నుంచే ఇప్పటి వరకు నేను వింటూనే ఉన్నాను యుప్పుడు కూడా.
ఇప్పుడు మీకు ఎందుకు వినిపిస్తున్నాను అనేనా మీ ప్రశ్న?
కొన్ని విషయాలు పంచుకుందాము అని,
ఇది ముఖ్యంగా పెళ్ళి గురుంచి మీకు కొంచం చిరాకు పుట్టచ్చు అందుకే Break పెడుతున్నాను చదవాలి అనుకుంటే మీ ఇష్టం
కొన్ని రోజుల క్రితం మా స్నేహితుడి బంధువు ఒకరు పెళ్ళి చేసుకున్నారు, అతని వయసు ౪౦ రెండవ పెళ్ళి కాదు అమ్మాయిది ౩౫ అమేదీ మొదటి పెళ్ళి.
ఇప్పుడు వాళ్ళ గురంచి మనకు ఎందుకు?
నిజమే కానీ నేను ఆలోచించిది ఇంకొకటి వాళ్ళ వయసు ౩౫ ౪౦ ఇంకో ఒకటో లేదా రెండో సంవత్సరంలో పిల్లలు పుట్టచ్చు.
ఆ పిల్లలకు ౨౦ సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు, వాళ్ళకి కావలిసిన సలహాలు ఇచ్చే శక్తి కూడా ఉండదు, వాళ్ళ పెళ్ళి ఎందుకు ఇన్నేళ్ళు చేసుకోలేదు అని అడిగాను?
అతను కూడా తెలీదు అన్నాడు.
సర్లే ఇప్పుడు వాళ్ళ గురుంచి మనకు ఎందుకు ఇంకొకరి గురుంచి తెలుసుకుందాము.
అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళు పెళ్ళి తొందరగా చేసుకున్నారు ఎందుకు?
ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు పదవీ విరమణ తీసుకున్న తరువాత వాళ్ళ పిల్లలు వాళ్ళ స్థానాలు చేరుకోవాలి అని.ఎందుకంటే కొన్నాళ్ళు ఆ స్థానం ఖాళీగా ఉంటె ఎవరో ఒకరు ఎగరేసుకు పోతారు అని వాళ్ళకు తెలుసు కాబట్టి.
ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నాను అనే కదా
ఏమీ లేదు ఈ మధ్య కొన్ని కొత్త కొత్త విషయాలు వింటున్నాను పెళ్ళి ఎందుకు aalasyam avutundi అని.
౧. అబ్బాయికి ఉద్యోగం లేదు
౨. అమ్మాయి జీతం అబ్బాయి జీతం కన్నా ఎక్కువ.
౩. అబ్బాయి అమ్మాయి జాతకం కుదరలేదు.
౪. అబ్బాయి తల్లి జాతం అమ్మాయి తల్లి జాతకం కుదరలేదు!
౫. అమ్మాయి కి అబ్బాయి నచ్చలేదు.- ఏమిటో ప్రపంచలో అందరూ andgallayite ?(చీకటి లేకపోతె వెలుగుకు అర్ధం లేదు).
౬. అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయితో ఉండాలంట.
౭. అబ్బాయి కి Girl Friend లేదంట - surprise.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.