మనసును వేధిస్తున్న చిన్న చిన్న ప్రశ్నలు

ఈ లోకంలో ఏ ఇద్దరి ఆచార వ్యవహారాలు ఒకేలా ఉంటాయి?

ప్రతీ ఒక్కడూ విడిగా ఉంటేనే సుఖం అనుకుంటాడు ఎందుకు?

మనకి ఆకలి చావాలి అంటే తినాలి కానీ డబ్బే సర్వస్వం అని ఎందుకు అంకుంటాడు?

౧౬ అణాల తెలుగమ్మాయిని చూడాలి అని నాకు ఎందుకు అనిపిస్తుంది?

ఒకడికి రాజ్యాన్ని అంటగట్టి వాడే బలవంతుడు అని ఎలా Certificate ఇస్తారు?

ఏది తప్పు ఏది ఒప్పు ఎలా తెలుస్తుంది?

ప్రేమ ఎప్పుడు పుడుతుంది?

ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది?

ఉప్పు తినొచ్చా తినకూడదా?

తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మరి అది చిన్నపిల్లలకు వర్తిస్తుందా?

వీటికి సమాధానం దొరకదు అన్వేషించను ఎందుకంటే చరిత్ర చెబుతున్న నిజాలు నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు దొంగ దొరకడు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.