ఎందుకు నెమ్మదిగా? ఎవరు/ఎన్ని నిన్ను చేరుకుంటారు/చెరుకుంటున్నాయి?

అనగనా ఒక Website దాని పేరు - IRCTC. login credentials ఇచ్చిన ౫ నిమిషాలకు తెరుచుకుంటుంది.
ఎందుకా అని తెగ ఆలోచించేవాడిని. కారణాలు అనేకం అనుకునే వాడిని కానీ కారణం చివరకు తేలింది Sever speed చాలా తక్కువ అని.

Adhar card ఎక్కడ నమోదు చేసుకుంటున్నారో తెలియదు, దాని వేగం అంతంత మాత్రం..

కొన్ని సంవత్సరాల క్రితం స్వేచ్చ అనే Telugu Linux project మొదలు పెట్టారు దాని స్థితి ఇప్పటికీ Beta version.

Tata Photon+ వేగం రాత్రి సమయాల్లో చాలా తక్కువ.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.