Five point some one

నా Title కి నేను వ్రాస్తున్న దానికి సంబంధం లేదు.
ఒక నానుడి ఉండేది,పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి వచ్చి తన్నుకుపోతుంది,కానీ పిల్లికి పిల్లికి మధ్య దూరం పెంచడానికి కోతి వచ్చింది దానికి తోడూ నక్క.
ఇప్పుడు పిల్లి - మన చిన్న చిన్న కిరాణా అంగడిలు
ఇంకో పిల్లి - మనం
మరి కోతి - Retail Markets
నక్క - వేరే చెప్పాలా!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.