నేను చెయ్యాలి అనుకునేవి

౧. కిరాణా వ్యాపారం మొదలు పెట్టాలి
౨. Plastic Recycle చెయ్యడం.
౩. రంగు పోయిన బియ్యం నుంచీ ఎరువులు తయారు చెయ్యడం.
౪. ఒక Hosting server Establish చెయ్యాలి.
౫. Solar power panels ఉపయోగించాలి.