ఎన్నాళ్ళీ అబద్దాలు

ఆహార ముసాయిదా రూపొందిచారు.
మరి పండిచే వాడి కోసం ముసాయిదా?
చెయ్యం ఎందుకంటే వాళ్ళు మాహా అయితే ౩౦% దాటారు.

అయినా ఇన్నాళ్ళు చెయ్యని ముసాయిదా ఇప్పుడు ఎందుకు కార్యాచరణ లోకి వచ్చింది, ఆహా నిజమే మరచాపోయాను ఉత్తర ప్రదేస్ లో ఎన్నికలు కదా అందుకే.
ఇంకా చెప్పాలి అంటే గోదాములలో మూలుగుతున్న అక్రమ సక్రమ కార్యక్రమం.
ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే ఇంతే మరి.
నేను ఈ ముసాయిదాకి వ్యతిరేకం కాదు దీని వల్ల మళ్ళీ ధనవంతులకు లబ్ది చేకూరుతుంది అని నా అభిప్రాయం.