సంక్రాంతికి కనిపిస్తారా?ఢు ఢు బసవన్న నాట్యమాడిస్తున్న ఆంబోతు కనిపిస్తుందా!
ఇల్లు దాటినా తరువాత బియ్యం తీసుకోకుండా వెనుకకు రాని రామదాసులు!

గొబ్బిళ్ళు, భోగి పళ్ళు, సంక్రాంతి ముగ్గుల పోటీలు, భోగి మంటలు!

ఇవన్నీ ఇప్పుడు నేను బొమ్మలు మాత్రమే చూడాలి