ఓ పనైపోయింది

నేను Cigar వెలిగించను
నేను Beverages తాగాను.
నేను శాకహారిని.

కానీ ఇవి చెప్పడానికి ఇప్పుడు భయం వేస్తుంది.
చెబుతే నువ్వు ఆంధ్రుడివి నువ్వు తినక పోవడమేమిటి?

అందుకే కొత్తగా చెప్పడం మొదలు పెట్టాను, నేను తినను వాళ్ళు ఎన్ని మార్లు అడిగినా.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.