ప్రపంచానికి చెబుతున్నాను

ప్రతీరోజు ఒక తల్లి పుడుతున్నప్పుడు - తల్లి పుట్టడమేమిటి నాకు తెలియదు తల్లి ఒక పసికందుకు జన్మ ఇస్తుంది కదా?
ఇది నాలాంటి అజ్ఞాని ప్రశ్న మీకు సమాధానం తెలిస్తే కొంచం చెప్పండి.